టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు లింక్ ఇదే Typist cum Computer Operator Recruitment 2023 Apply Online here..

టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి, ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ మహిళ/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 30.11.2023 లోగా సమర్పించాలి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 12 . పోస్ట్ పేరు :: టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ . రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి; కంప్యూటర్స్ విభాగంలో (B.Tech/ BCA/ MCA) బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ, లేదా కంప్యూటర్ అప్లికేషన్ విభాగంలో డిప్లమా (P.G.D.C.A), లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుండి టెక్నికల్ ఎగ్జామినేషన్ టైపింగ్ విభాగంలో హయ్యర్ గ్రేడ్ అర్హత కలిగి ఉండాలి. అలాగే చక్కటి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి. వయో ప...