టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు లింక్ ఇదే Typist cum Computer Operator Recruitment 2023 Apply Online here..
టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి, ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ మహిళ/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 30.11.2023 లోగా సమర్పించాలి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 12.
పోస్ట్ పేరు :: టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్.
రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి;
- కంప్యూటర్స్ విభాగంలో (B.Tech/ BCA/ MCA) బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ,
లేదా
- కంప్యూటర్ అప్లికేషన్ విభాగంలో డిప్లమా (P.G.D.C.A),
లేదా
- ప్రభుత్వ గుర్తింపు పొందిన టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుండి టెక్నికల్ ఎగ్జామినేషన్ టైపింగ్ విభాగంలో హయ్యర్ గ్రేడ్ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే చక్కటి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 01.07.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూ సమయంలో అర్హత ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
- కంప్యూటర్ ఆపరేటర్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు 5% మార్పులు వెయిటేజిగా ఇస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.18,500/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఒప్పంద కాలం :
ఒక సంవత్సరం, అభ్యర్థి క్రమశిక్షణ పనితనాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://westgodavari.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 30.11.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment