ఇంటర్ పాస్ అయిన వారికి సం.రూ.లక్షన్నర స్కాలర్షిప్. దరఖాస్తు ఫోరం ఇక్కడ.. Kotak Kanya Scholarship 2025-26 Apply here..

ఇంటర్ పాస్ అయిన వారికి సం. రూ.లక్షన్నర స్కాలర్షిప్. ఇంటర్ తర్వాత పై చదువుల కోసం కోటక్ కన్యా స్కాలర్షిప్ సంవత్సరానికి రూ.1,50,000/- పొందడానికి దరఖాస్తు చేసుకోండి. భారతదేశంలోని బాలిక విద్యార్థులకు కోట ఎడ్యుకేషన్ ఫౌండేషన్ శుభవార్త! Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here కోటక్ మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీలు, మరియు కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ల సహకారంతో కోటక్ కన్యా స్కాలర్షిప్ ప్రోగ్రాం 2025-26. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన బాలికలు ఉన్నత విద్య అభ్యసించడానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కోటక్ మహీంద్రా గ్రూప్ ఈ స్కాలర్షిప్ ను అందిస్తోంది. అర్హత ప్రమాణాలు: 12వ తరగతి బోర్డ్ పరీక్షల్లో 75% లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో CGPA స్కోర్ అర్హత కలిగి ఉండాలి. ఈ స్కీమ్ భారతదేశ అంతటి బాలిక విద్యార్థులకు వర్తిస్తుంది. అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.6,00,000/- మించకుండా ఉండాలి. విద్యా సంవత్సరం 2025లో మొదటి సంవత్సరం గ్రాడ్యుయేషన్ (ఇంజనీరింగ్/ మెడిసిన్/ MBBS/ BDS ఇంటిగ్రేటెడ్ LLB/ ఆర్కిటెక్చర్/ డిజైనింగ్/ B.Sc నర్సింగ్/ బి.ఫార్మసీ) 5 ...