స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 5369 ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్ విడుదల | SSC 5369 New Vacancies Recruitment 2023
SSC 5369 New Vacancies Recruitment 2023 10th, Inter, Degree  అర్హతతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారత ప్రభుత్వం పెన్షన్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)  నిరుద్యోగులకు శుభవార్త! చెప్పింది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో భాగంగా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 5369 ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ దరఖాస్తు తేదీలను ప్రకటించింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవడానికి ఆన్లైన్ దరఖాస్తులను 06.03.2023  నుండి 27.03.2023  వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ గా 27.03.2023  ను ప్రకటించింది. జూన్/ జూలైలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక నియామకాలు చేపట్టనున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు సవరణలకు 03.04.2023  నుండి 05.04.2023  వరకు అవకాశం కల్పించింది.. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం దిగువన. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 5369 పోస్టులు: ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2,  డాటా ప్రోసెసింగ్ అసిస్టెంట్,  లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్...






























%20Posts%20here.jpg)

