స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 5369 ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్ విడుదల | SSC 5369 New Vacancies Recruitment 2023
![]()  | 
| SSC 5369 New Vacancies Recruitment 2023 | 
10th, Inter, Degree అర్హతతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారత ప్రభుత్వం పెన్షన్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నిరుద్యోగులకు శుభవార్త! చెప్పింది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో భాగంగా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 5369 ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ దరఖాస్తు తేదీలను ప్రకటించింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవడానికి ఆన్లైన్ దరఖాస్తులను 06.03.2023 నుండి 27.03.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ గా 27.03.2023 ను ప్రకటించింది. జూన్/ జూలైలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక నియామకాలు చేపట్టనున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు సవరణలకు 03.04.2023 నుండి 05.04.2023 వరకు అవకాశం కల్పించింది.. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం దిగువన.
ఖాళీల వివరాలువివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 5369
 
పోస్టులు:
- ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2,
 - డాటా ప్రోసెసింగ్ అసిస్టెంట్,
 - లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్,
 - హిందీ టైపింగ్,
 - సౌండ్ టెక్నీషియన్,
 - అకౌంటెంట్,
 - మార్నింగ్ అసిస్టెంట్,
 - టెక్నికల్ అసిస్టెంట్,
 - సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్,
 - టెక్స్ టైల్ డిజైనర్,
 - రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్,
 - రీసెట్ అసిస్టెంట్,
 - లాబోరేటరీ అసిస్టెంట్,
 - జూనియర్ కంప్యూటర్,
 - లైబ్రరీ-కాన్-ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్,
 - సేక్షన్ ఆఫీసర్,
 - అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్,
 - జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్,
 - డ్రాఫ్ట్ మెన్,
 - ప్రాసెసింగ్ అసిస్టెంట్,
 - టెక్నికల్ అసిస్టెంట్,
 - అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్,
 - నావిగేట్ అసిస్టెంట్.. మొదలగునవి.
 
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ మరియు గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగి ఉండాలి.
 
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 18 నుండి 30 సంవత్సరాలకు మించకూడదు.
 - అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
 
ఎంపిక విధానం:
- కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫీసీయన్సీ టెస్ట్ / డాటా ఎంట్రీ టెస్ట్/ మెడికల్ టెస్ట్ లా ఆధారంగా ఉంటుంది.
 
ఆన్లైన్ రాత పరీక్ష సెంటర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు;
 
- హైదరాబాద్,
 - కర్నూల్,
 - విజయవాడ,
 - విశాఖపట్నం,
 - గుంటూరు,
 - కాకినాడ,
 - నెల్లూరు,
 - రాజమండ్రి,
 - తిరుపతి,
 - విజయనగరం,
 - కరీంనగర్,
 - వరంగల్ అందుబాటులో ఉన్నాయి.
 
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- జనరల్ ఇంటెలిజెన్స్ నుండి 25 ప్రశ్నలు 50 మార్కులకు,
 - జనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు 50 మార్కులకు,
 - క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు 50 మార్కులకు,
 - ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు 50 మార్కులకు..
 - ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.
 - నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
 - ప్రతి తప్పు సమాధానానికిసమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు.
 
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
 
దరఖాస్తు ఫీజు: రూ.100/-.
- ఎస్సి, ఎస్టి, దివ్యాంగులకు, మహిళలకు మరియు మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
 
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.03.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.03.2023 వరకు.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ :: 28.03.2023.
రాత పరీక్ష తాత్కాలిక తేదీ :: జూన్/ జూలై 2023.
అధికారిక వెబ్సైట్ :: https://ssc.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment