MIDHANI Recruitment 2021 || Contract Engagement Notice -WALK-IN Sellection Pross On 25.11.2021 || Check eligibility and attend the interview..
హైదరాబాద్ లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ ఒప్పంద ప్రతిపదికన ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ లను నిర్వహిస్తుంది. మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్, హైదరాబాద్ నుండి వివిద విభాగాల్లో ఖలీలా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులను ఇంటర్వ్యూ లకు ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది.. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 04, విభాగాల వారీగా ఖాళీల లు: 1. అసిస్టెంట్ (లెవెల్-4) ప్రొడక్షన్ ప్లానింగ్ & మేనేజ్మెంట్ - 03, 1. అసిస్టెంట్ (లెవెల్-4) మెకానికల్ - 01, విధ్యార్హత: కనీసం 60% మార్కులతో సంభందిత విభాగం లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. మరియు సంభందిత పనిలో 1 సంవత్స్ రం అనుభ్వం ఉండాలి.. జీతం: రూ.27,860/- ప్రతి నెల జీతంగా చల్లిస్తారు.. వయసు: నవంబర్ 12, 2021 నాటికి 34 సంవత్సరాలకు మించకూడదు. తప్పక చదవండి: MIDHANI Recruitment 2021 || మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్, హైదరాబాద్ నుండి భారీ వేతనముతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన || అర్హత ప్రమాణాలను ఇక్కడ తనిఖీ చేయండి. నిశ్చితార్థం వ్యవధి: ప్రారంభంలో 1 సంవత్సరానికి మరియు సంతృప్తికరమైన పనితీరు మరియు అవసరాల ఆధారంగా 3 సంవత్సరాల వరకు పొడ...