నవోదయ తొమ్మిదవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.. NVS Selection Test Class IX 2024 Results
 నవోదయ 9వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు 2024 విడుదల జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24  విద్యా-సంవత్సరానికి, 9వ  తరగతిలో మిగిలియున్న సీట్ల భర్తీకి సంబంధించిన ఫలితాలు విడుదల. ఈ ప్రవేశ పరీక్షను జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఫిబ్రవరి 10, 2024 న  దేశ వ్యాప్తంగా నిర్వహించింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు వారి రిజిస్టర్ నెంబర్, పుట్టిన తేదీ.. నమోదు చేసి ఫలితాలను తనిఖీ చేయవచ్చు. JNVST Class -IX 2024 ఫలితాలు  చూడడానికి సంబంధించిన అధికారిక లింక్ ఈ క్రింద ఉన్నది చూడండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here JNVST - Class -IX 2024 కు హాజరైన అభ్యర్థులు కింది సూచనల ద్వారా ఫలితాలను డౌన్లోడ్ చేసుకోండి.. ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్ సైట్ లింక్:  https://navodaya.gov.in/ మెయిన్ పేజీ లో కనిపిస్తున్న నోటీస్ బోర్డ్ లోని Click here to check the Result of Class - IX Lateral Entry Selection Test-2024 లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు JNVST - Class -IX 2024   ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజ్ లోకి రీ-డైరక్ట...






























%20Posts%20here.jpg)

