Govt Regular Faculty Recruitment 2025: ఆరోగ్యశాఖ లో రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇక్కడ.. JIPMER Edu Opening 98 JOBs Apply here..

రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 18 2025 నాటికి సమర్పించుకోవాలి. అలాగే సాఫ్ట్ మరియు హార్డ్ కాపీలను కూడా నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు సెప్టెంబర్ 25 నాటికి చేరే విధంగా పోస్ట్ & ఈమెయిల్ ద్వారా పంపించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 98. పోస్టులు విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది. టీచింగ్ విభాగాలు : ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. పోస్టింగ్ ప్రదేశాలు: JIPMER పుదుచ్చేరి, JIPMER కరైకల్. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అన...