గ్రాడ్యుయేట్లకు అలెర్ట్: 598 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వచ్చింది. NIC JOBs 2023 | Apply Online here..
NIC 598 JOBs 2023 | Apply Online here.. భారతీయ గ్రాడ్యుయేట్(బ్యాచిలర్/ టెక్నికల్) భారీ శుభవార్త! NIC 598 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: ఈ ఉద్యోగాలకు భారతీయులు మహిళా/ పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు. ఎలాంటి అనుభవం అవసరం లేదు. మూడు విభాగాల్లో మొత్తం 598 శాశ్వత ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయినది. SC/ ST/ OBC(NCL)/ EWS/ PWDs  లకు భారీగా అవకాశాలు. Level 6-10  ప్రకారం భారీ గౌరవ వేతనం. 04.03.2023  ఉదయం 10:00  గంటల నుండి, 04.04.2023  సాయంత్రం  05:30  గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తు లింక్ అందుబాటులో ఉంటుంది. రాత పరీక్షల ద్వారా ఎంపిక. రాత పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా, వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ అయి, తదుపరి లాగినై దరఖాస్తులు సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC)  వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 598  శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువ...






























%20Posts%20here.jpg)

