గ్రాడ్యుయేట్లకు అలెర్ట్: 598 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వచ్చింది. NIC JOBs 2023 | Apply Online here..
![]() |
NIC 598 JOBs 2023 | Apply Online here.. |
- భారతీయ గ్రాడ్యుయేట్(బ్యాచిలర్/ టెక్నికల్) భారీ శుభవార్త!
- NIC 598 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- ఈ ఉద్యోగాలకు భారతీయులు మహిళా/ పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.
- ఎలాంటి అనుభవం అవసరం లేదు.
- మూడు విభాగాల్లో మొత్తం 598 శాశ్వత ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయినది.
- SC/ ST/ OBC(NCL)/ EWS/ PWDs లకు భారీగా అవకాశాలు.
- Level 6-10 ప్రకారం భారీ గౌరవ వేతనం.
- 04.03.2023 ఉదయం 10:00 గంటల నుండి, 04.04.2023 సాయంత్రం 05:30 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తు లింక్ అందుబాటులో ఉంటుంది.
- రాత పరీక్షల ద్వారా ఎంపిక.
- రాత పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనుంది.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా, వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ అయి, తదుపరి లాగినై దరఖాస్తులు సమర్పించాలి.
- నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(NIC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 598 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత, దరఖాస్తు ముగింపు సమయంలో ఎదురయ్యే సర్వర్ సమస్యలను నివారించడానికి, చివరి తేదీ వరకు ఆగకుండా వెంటనే దరఖాస్తులు చేయండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 598.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- సైంటిస్ట్-'బి' గ్రూప్ 'ఏ' (గెజిటెడ్) - 71 పోస్టులు,
- సైంటిఫిక్ ఆఫీసర్/ ఇంజనీర్-SB గ్రూప్ 'బి' (గెజిటెడ్) - 196 పోస్టులు,
- సైంటిఫిక్/ టెక్నికల్ అసిస్టెంట్- 'ఏ' గ్రూప్ 'బి' (నాన్ -గెజిటెడ్) - 331 పోస్టులు.
ఇలా మొత్తం 598 ఖాళీలు ఉన్నాయి.
- వర్గాల వారీగా విభజించిన ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- దివ్యాంగులకు పోస్టులు కేటాయించబడిన ఈ గమనించగలరు.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]()
| |||
📢 10th Pass JOBs | |||
📢 Degree Pass JOBs | |||
📢 Scholarship Alert 2022-23 | |||
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో..
- ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ,
- టెక్నికల్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ,
- ఎలక్ట్రానిక్ మరియు ఆఫ్ కంప్యూటర్ కోర్స్ లెవెల్-బి విభాగంలో డిగ్రీ,
- ఎలక్ట్రానిక్స్ మరియు టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ,
- సైన్స్ విభాగంలో మాస్టర్ డిగ్రీ (MSc),
- ఇంజనీరింగ్/ టెక్నాలజీ విభాగంలో మాస్టర్ డిగ్రీ (ME MTech),
- సైకాలజీ విభాగంలో మాస్టర్ డిగ్రీ (M Phil),
- సంబంధిత విభాగంలో MS/ MCA అర్హతలను కలిగి ఉండాలి.
వయోపరిమితి:
04.04.2023 నాటికి,
- UR/ EWS లకు 30,
- SC/ ST లకు 35,
- OBC (NCL) లకు 33,
- PWD లకు 40-45,
- NIC ఉద్యోగస్తులకు 35-40,
- మాజీ సైనికులకు : ప్రభుత్వ నిబంధనల ప్రకారం మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారులు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను, అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి, షార్ట్ పైన అభ్యర్థులకు రాత పరీక్ష ఇంటర్వ్యూల నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
రాత పరీక్ష విధానం/ సిలబస్/ ప్రశ్నల సరళి:
- ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ రాత పరీక్ష ఉంటుంది.
- మొత్తం 120 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ కోషన్స్(MCQs) అడుగుతారు.
- పరీక్ష సమయం 3 గంటలు.
- ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది.
రాత పరీక్షలో అర్హత సాధించడానికి..
- General/EWS లు 50%,
- OBC లు 40%,
- SC ST PWD లు 30%.. మార్కులు సాధించాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూ లకు 85:15 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి, Level-(6 to 10) ప్రకారం రూ.35,400 నుండి రూ.1,77,500 వరకు ప్రతినెలా అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- జనరల్ మరియు మిగిలిన అందరికీ రూ.800/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.03.2023 ఉదయం 10:00 గంటలనుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.04.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.calicut.nielit.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ రాత పరీక్ష తేదీ :: త్వరలో ప్రకటించబడుతుంది.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment