WANTED Teaching Non Teaching Staff 2025: శ్రీ విశ్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష, ఫీజు లేదు. వివరాలు.
💁🏻♂️ ప్రిన్సిపల్, వాయిస్ ప్రిన్సిపల్, TGT రసాయనిక శాస్త్రం, TGT గణితం & PET (Male) పోస్టుల భర్తీకి శ్రీ విశ్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ ఎం.హెచ్. కాలనీ వైజాగ్ నోటిఫికేషన్. 🎯 శ్రీ విశ్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ, ఎం.హెచ్. కాలనీ వైజాగ్, ఈ క్రింద పేర్కొన్న పోస్టుల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్ లైన్/ అఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత 09.12.2025 నాటికి చేరే విధంగా ఈమెయిల్/ పోస్ట్/ నేరుగా దరఖాస్తు సమర్పించుకోవాలి... నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఇక్కడ. 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 04. 📋 సబ్జెక్టుల వారీగా ఖాళీలు : ప్రిన్సిపాల్/ వాయిస్ ప్రిన్సిపాల్ - 01, TGT ఫిజికల్ సైన్స్ - 01, TGT గణితం - 01, PET (Male) - 01. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ అర్హతతో.. B.Ed, M.Ed అర్హత కలిగి ఉండాలి. అలాగే TET / ...































%20Posts%20here.jpg)

