WANTED Teaching Non Teaching Staff 2025: శ్రీ విశ్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష, ఫీజు లేదు. వివరాలు.
💁🏻♂️ ప్రిన్సిపల్, వాయిస్ ప్రిన్సిపల్, TGT రసాయనిక శాస్త్రం, TGT గణితం & PET (Male) పోస్టుల భర్తీకి శ్రీ విశ్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ ఎం.హెచ్. కాలనీ వైజాగ్ నోటిఫికేషన్.
🎯 శ్రీ విశ్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ, ఎం.హెచ్. కాలనీ వైజాగ్, ఈ క్రింద పేర్కొన్న పోస్టుల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్ లైన్/ అఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత 09.12.2025 నాటికి చేరే విధంగా ఈమెయిల్/ పోస్ట్/ నేరుగా దరఖాస్తు సమర్పించుకోవాలి... నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఇక్కడ.
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 04.
📋 సబ్జెక్టుల వారీగా ఖాళీలు :
- ప్రిన్సిపాల్/ వాయిస్ ప్రిన్సిపాల్ - 01,
- TGT ఫిజికల్ సైన్స్ - 01,
- TGT గణితం - 01,
- PET (Male) - 01.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ అర్హతతో.. B.Ed, M.Ed అర్హత కలిగి ఉండాలి.
- అలాగే TET / CTET అర్హత అవసరం.
- భౌతిక శాస్త్రం ప్రయోగశాల చేయించే సామర్థ్యం కలిగి ఉండాలి.
- CBSE బోధించడంలో అనుభవం అవసరం.
- ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అవసరం.
- ఇంగ్లీష్ మీడియం చదివిన అభ్యర్థులకు ప్రాధాన్యత.
- రెసిడెన్షియల్ లో ఉండగలిగే పురుషులకు ప్రాధాన్యత.
✨ వయోపరిమితి :
- 09.12.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
☝వివరాలకోసం IMAGE పై క్లిక్ చేయండి☝.
🔎 ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ/ స్క్రీనింగ్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయ వేతనం ప్రతి నెల చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ-మెయిల్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా లేదా స్వయంగా సమర్పించవచ్చు.
💰 ఆన్లైన్ ఆఫ్/ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
📌 షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
- ఇంటర్వ్యూ తేదీ :: XX.12.2025,
- ఇంటర్వ్యూ సమయం : ఉదయం 10 గంటల నుండి,
- ఇంటర్వ్యూ వేదిక : శ్రీ విశ్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ ఎం.హెచ్. కాలనీ, వైజాగ్.
☝వివరాలకోసం IMAGE పై క్లిక్ చేయండి☝.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment