Freshers jobs 2022 | Wipro Freshers jobs 2022 | BE | BTech | Freshres Can Apply Online | Check Selection process here
WIPRO BUMPER JOBS 2022: ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ విప్రో ప్రెషర్ కు భారీ సంఖ్యలో ఉద్యోగాలను అందించడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ప్రమాణాలు:  కనీసం 60 శాతం మార్కులతో పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీతో.. తప్పనిసరిగా బీఈ/ బీటెక్ లేదా ఎంఈ/ ఎంటెక్ 2020, 2021, 2022 లో ఏదైనా బ్రాంచ్ నుంచి పూర్తిచేసి ఉండాలి. జీతం:   సంవత్సరానికి ₹.3 లక్షల, 50 వేల జీతం ప్యాకేజ్. బోనస్ మరియు రెగ్యులర్ వార్షిక ఇంక్రిమెంట్ లతో మెగా బోనస్ లను అందిస్తారు. ఎంపిక విధానం:  రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు ఫీజు:  లేదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: 31.01.2022. ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి:  ఇక్కడ క్లిక్ చేయండి . పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి. అధికారిక వెబ్సైట్:  https://careers.wipro.com/ అధికారిక నోటిఫికేషన్: చదవండి/ దరఖాస్తు చేయండి . 🔊   విద్య ఉద్యోగ తాజా సమాచారం  కోసం   మా వివిద  సోషల్ మీడియా గ్రూప్స్  లో   జాయిన్   అవ్వడానికి   క్రింది  ఇమేజ్  పై క్లిక్ చేయండి.






























%20Posts%20here.jpg)

