TS MLHP Staff Nurse 1365 Vacancies Recruitment 2023 | రాతపరీక్ష లేకుండా 1365 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply here..

రాతపరీక్ష లేకుండా 1365 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి భారీగా నోటిఫికేషన్లను విడుదల చేస్తు నియామక ప్రక్రియను వేగవంతం చేస్తూ వస్తోంది. వివిధ శాఖల్లో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ అయినవి.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 32 జిల్లాల్లో నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ లో 1365 Mid-Level Health Providers (MLHP) (MBBS & BAMS Doctors/ Staff Nurse ) ఖాళీల భర్తీకి ఆరోగ్య శాఖ కమిషనర్ శ్రీమతి. శ్వేతా మోహన్తాయి రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు సూచనలను జారీ చేస్తూ నియామకాలను చేపట్టాలనే ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో ఈ కాళీ లు ఉన్నాయి. ఖాళీల వివరాలను తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ లోని Annexure -1 ను తనిఖీ చేయండి. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ 04.01.2023 నుండి ప్రారంభమైనది, ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరణ 07.01.2023 ఈ రోజుతో ముగియనుంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సాయంత్రం ఐదు గంటల లోగా ఆ...