GVK EMRI (108) Driver Jobs 2022 | 108 డ్రైవర్ ఉద్యోగాలకు ఈరోజు రేపు ఇంటర్వ్యూలు | అర్హత ప్రమాణాలు, ఇంటర్వ్యూ వేదిక, పూర్తి వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త! పదవ తరగతి అర్హతతో, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ బ్యాడ్జి కలిగి ఉన్నవారికి, GVK EMRI (108) సంస్థ డ్రైవర్ ఉద్యోగాలు ఈనెల 24, 25 తేదీలలో జరిగే ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తుంది.. GVK EMRI (108) Driver Recruitment 2022 for more Details: https://t.co/1L2r3O6zDb  pic.twitter.com/uCQVmHTQfg — Dasarath M (@LearningBADI) May 24, 2022  GVK EMRI (108) డ్రైవర్ పోస్టుల భర్తీకి అర్హత ప్రమాణాలు: విద్యార్హత: ◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ★ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. వయో పరిమితి: ◆ 23 నుండి 35 సంవత్సరాల కు మించకుడదు. అనుభవం: ◆ సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం అవసరం. ఎత్తు: ◆ 5.4" తగ్గకుడదు.. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే సమయంలో సమర్పించవలసిన ధృవపత్రాలు వివరాలు: ★ వ్యక్తిగత బయోడేటా పూర్తిచేసిన ఫామ్ ◆ 10వ, తరగతి ఒరిజినల్ మెమో, ◆ కుల ధ్రువీకరణ పత్రం, ◆ ఆదాయ ధృవీకరణ పత్రం, ◆ ఆధార్ కార్డు, ◆ పాన్ కార్డ్, ◆ 4 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, ◆ లైట్...






























%20Posts%20here.jpg)

