GVK EMRI ఉద్యోగ నియమకాలు | ఈ నెల 7న ఉద్యోగ నియమకాలకు ఇంటర్వ్యూలు | అర్హత ప్రమాణాలివే..
GVKEMRI (108) సంస్థ నందు ఉద్యోగ నియామకాల కు ఇంటర్వ్యూలు:
పత్రిక – ప్రకటన
GVKEMRI(108) సంస్థ నందు ఉద్యోగ నియామకాలు:
తేది:07.03.2022 సోమవారం రోజున GVKEMRI (108) సంస్థ లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్ (EMT) ఉద్యోగాల కొరకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆప్వునించడం జరుగుతుంది కావున ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను మరియు ఒక జిరాక్స్ సెట్ ను వెంట తీసుకొని ఇంటర్వ్యూకి హాజరు కాగలరు.
విద్య అర్హతలు:
గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి బీఎస్సి(నర్సింగ్ ), జి.యన్.యం, బియస్సి (బి.జ్.సి ), DMLT, నర్సింగ్ కేర్ కోర్సు(10+2), బియస్సి(లైఫ్ సైన్స్ మొదలగునవి..
💧 అనుభవం: 0 నుండి 1సంవత్సరం వరకు
💧 వయస్సు: 23 నుండి 30 సంవత్సరాల మధ్య
💧 భాషలు: తెలుగు మరియు ఇంగ్లీష్ చదవటం మరియు వ్రాయడం రావాలి.
💧 సమయం: 10:00 AM నుండి 15:00 PM వరకు
💧 ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం: GVK EMRI Regional office, District Hospital, Kingkoti, hydaraguda.హైదరాబాద్ 500001.
ఏ ఇతర సమాదారం
కొరకైన ఈ క్రింది నెంబర్ ను సంప్రదించగలరు.
చరవని నెంబర్: 9154153913































%20Posts%20here.jpg)


Comments
Post a Comment