సైనిక్ స్కూల్ ఉద్యోగాలు విడుదల, మహిళలకు గొప్ప అవకాశం, రూ.34,164/- జీతం, వివరాలు
ఆంధ్రప్రదేశ్ లోని సైనిక పాఠశాలల నుండి నోటిఫికేషన్ విడుదల, ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక స్కూల్ కోరుకొండ, విజయనగరం జిల్లా & సైనిక్ స్కూల్ కలికిరి అన్నమయ్య జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. విద్యా సంవత్సరం 2026-27 కు గాను కాంట్రాక్ట్ విధానంలో పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. ప్రకటన జారీ అయిన తేదీ నుండి 21 రోజులలోగా ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తులను పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు. దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ: 03.07.2026 . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ లో కొలువుల జాతర ☝ పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 03. పోస్ట్ పేరు : PTI-Cum Matron (Female), Art Master . పాఠశాలల వారీగా ఖాళీలు : సైనిక్ స్కూల్ కలికిరి.. Art Master - 01, PTI-Cum Matron - 01. సైనిక్ స్కూల్ కోరుకొండ.. PTI-Cum Matron - 01. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లో...







