సైనిక్ స్కూల్ ఉద్యోగాలు విడుదల, మహిళలకు గొప్ప అవకాశం, రూ.34,164/- జీతం, వివరాలు
ఆంధ్రప్రదేశ్ లోని సైనిక పాఠశాలల నుండి నోటిఫికేషన్ విడుదల, ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక స్కూల్ కోరుకొండ, విజయనగరం జిల్లా & సైనిక్ స్కూల్ కలికిరి అన్నమయ్య జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. విద్యా సంవత్సరం 2026-27 కు గాను కాంట్రాక్ట్ విధానంలో పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. ప్రకటన జారీ అయిన తేదీ నుండి 21 రోజులలోగా ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తులను పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు. దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ: 03.07.2026.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ లో కొలువుల జాతర ☝
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 03.
పోస్ట్ పేరు : PTI-Cum Matron (Female), Art Master.
పాఠశాలల వారీగా ఖాళీలు :
సైనిక్ స్కూల్ కలికిరి..
- Art Master - 01,
- PTI-Cum Matron - 01.
సైనిక్ స్కూల్ కోరుకొండ..
- PTI-Cum Matron - 01.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- D.P.Ed అర్హత అవసరం.
వయోపరిమితి :
- జూలై 3 2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.34,164/- నుండి రూ.58,819/-వరకు ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను పోస్ట్ ద్వారా సమర్పించుకోవాలి.
- దరఖాస్తు చిరునామా కోసం రెండు నోటిఫికేషన్లు డౌన్లోడ్ చేసుకుని చదవండి.
దరఖాస్తు ఫీజు :
- దరఖాస్తు ఫీజు 500 రూపాయలు. స్కూల్ పేరు మీద డిడి రూపంలో సమర్పించాలి.
- వివరాలు నోటిఫికేషన్ లో ఉన్నాయి తనిఖీ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.sainikschoolkorukonda.org/
అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://sskal.ac.in/home
అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ :: 03.07.2026.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








Comments
Post a Comment