✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు లింక్ ఇక్కడ.

     SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గ్రాడ్యుయేషన్ అర్హతతో 7150 అప్రెంటిస్ ల భర్తీకి నోటిఫికేషన్:


    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అన్ని రాష్ట్ర ల బ్రాంచ్ లలో 7150 ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ల భర్తీకి దేశవ్యాప్తంగా అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ-491, ఆంధ్రప్రదేశ్-709 ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ రాత పరీక్ష లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రవేశం పొందినవారికీ ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో ప్రతినెల రూ.15,000/- స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తారు. గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాలను మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ..

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    ఖాళీల వివరాలు :

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 7150.


    రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలు:

    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ/ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.


    వయోపరిమితి :

    • 01.04 2026 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకూడదు.
    • ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల వారికి వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


    ఎంపిక విధానం :

    • రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
    • రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో ఉంటుంది.

    ఈ క్రింద పేర్కొన్నటువంటి అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;

    1. జనరల్/ ఫైనాన్స్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు, 
    2. జెనరల్ ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలు, 
    3. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు, 
    4. రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు.. 
    5. ఇలా మొత్తం 100 ప్రశ్నలు, 
    6. 100 మార్కులకు అడుగుతారు. 
    7. పరీక్ష సమయం 60 నిమిషాలు.

    • రాత పరీక్ష ఇంగ్లీష్ తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. అవి; అస్సామీ, బెంగాలీ, గుజరాతి, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ, మరియు ఇంగ్లీష్ హిందీ మొదలగునవి.
    • ధ్రువపత్రాల పరిశీలన &  ప్రాంతీయ భాషా పరిజ్ఞానం ల ఆధారంగా ఉంటుంది.


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..


    రాత పరీక్ష సెంటర్ల వివరాలు :

    1. దేశవ్యాప్తంగా 17 ముఖ్య రాష్ట్ర కేంద్రాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. 
    2. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ను పరీక్ష సెంటర్ గా ఎంపిక చేయవచ్చు..


    వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో రూ.15,000/- ప్రతినెల స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తారు.


    శిక్షణ కాలం : ఒక సంవత్సరం.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. 


    దరఖాస్తు ఫీజు :: రూ.300/-.

    • ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.05.2026,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 08.06.2026 నుండి 15.06.2026 వరకు పొడిగించారు.




    అధికారిక వెబ్సైట్ :: https://sbi.bank.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

    సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog