మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.
తెలంగాణ అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్. మహిళా అభ్యర్థులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే, తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా లో అంగన్వాడి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. దరఖాస్తు చివరి తేదీ 07.08.2026 . ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని వేములవాడ (12) ICDS ప్రాజెక్ట్ లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ (AWT) ప్రభుత్వ నిబంధనల ప్రకారం భర్తీ చేయుటకు అర్హులైన స్థానిక మహిళ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన 25.07.2026న జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు : 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలకు పూర్తిచేసుకుని, 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. స్థానికత : అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ కేంద్ర పరిధి/వార్డు (అర్బన్ ఏరియాలలో) గ్రామపంచాయతి ...

















