UOH Campus School Teaching Faculty Recruitment 2022 | UOH క్యాంపస్ స్కూల్ టీచర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త! తప్పక చదవండి ::  యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాశ్వత టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇదే. టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ స్కూల్ శుభవార్త చెప్పింది, ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, సంబంధిత (ఇంటర్వ్యూ) దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని, నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. తప్పక చదవండి ::  తెలంగాణ రెండు జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేయండిలా. పోస్ట్ పేరు: టిజిటి డ్రాయింగ్/ ఆర్ట్ ఎడ్యుకేషన్ (EWS). విద్యార్హత: ◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి డ్రాయింగ్ మరియు పెయింటింగ్/ Sculpture! Graphic Art ఈ విభాగంలో 5 సంవత్సరాల డిప్లమా కోర్సు పూర్తి చేసి ఉండాలి. (లేదా) తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి. ◆ కంప్యూటర్ నాలెడ్జ్ ...






























%20Posts%20here.jpg)

