పశుసంవర్ధక శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, షార్ట్ లిప్ తో పోస్టింగ్.. NIAB Hyderabad Opening JOB Apply here

పశుసంవర్ధక శాఖ లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు?. షార్ట్ లిస్టింగ్ తో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్ట్ కోసం పోటీ పడండి. ఎంపిక అయితే లైఫ్ సెట్. తెలంగాణ, హైదరాబాద్, గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ (NIAB) సైంటిస్ట్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు ఉంటే అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 04.03.2025 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు స్వీకరణ గడువు 04.04.2025 సాయంత్రం 05:00 . ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య సమాచారం ఇక్కడ. ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 01. పోస్ట్ పేరు :: సైంటిస్ట్ . జెండర్ :: మహిళా/ పురుష అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేయవచ్చు . ఉద్యోగస్థితి :: శాశ్వత ఉద్యోగాలు . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి వెటర్నరీ సైన్స్/ అనిమల్ సైన్స్/ మోడరన్ బయాలజీ/ లైఫ్ సైన్...