JNAFAU | ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ అడ్మిషన్స్ 2022 | బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..
జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ మరియు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (JNAFAU), రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో అడ్మిషన్ కొరకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఈనెల 20వ తేదీ (జూన్ 20, 2022) వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. IDBI Bank 1544 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | డిగ్రీ, డిప్లమా అర్హత వారికి మస్థ్ ఛాన్స్ | పూర్తి వివరాలివే.. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ (BFA) కోర్సు వివరాలు: ఏదైనా విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు.  ఈ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేయవచ్చు ఈ కోర్సులో మొత్తం 210 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అప్లయిడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ఫ్చర్, యానిమేషన్, ఫోటోగ్రఫీ, మొదలగు విభాగాల్లో ఆసక్తికి అనుగుణంగా ప్రవేశం పొందవచ్చు.. ECIL JOBs 2022 | ECIL బంపర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | 10th, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వారు దరఖాస్తు సమర్పించవచ్చు.. పూర్తి వివరాలివే.. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (ఇంటీరియర్ డిజైన్) కోర్స్ వివరాలు: ఈ కోర్సులు కూడా ఇంటర్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థ...






























%20Posts%20here.jpg)

