ఎప్ సెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి.. TS EAPCET 2024 Results Out! Rank Card Download here..
తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన TS EAPCET 2024  ఫలితాలు తాజాగా నేడే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్, ప్రాథమిక కీ లను అధికారిక వెబ్సైట్లో అప్డేట్ చేశారు. అలాగే అభ్యర్థుల నుండి అభ్యంతరాలను సైతం స్వీకరించారు. తదుపరి.. తాజాగా ఫలితాలను నేడు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఉన్నత విద్య మండలి చైర్మన్ లింబాద్రి జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ నందు ఫలితాలను విడుదల చేశారు. ఆయా కోర్సుల్లో విద్యా సంవత్సరం 2024-2025  కు గాను ప్రవేశం కోసం పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి లేదా దిగువ తెలిపిన లింక్స్ ఆధారంగా ఫలితాలు మరియు ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేయవచ్చు.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన ::  మన  https://www.elearningbadi.in/  వెబ్ సైట్ నందు  విద్య ఉద్యోగ సమాచారం  చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం  ఖచ్చితమైన...






























%20Posts%20here.jpg)

