SSC CHSLE - 2020 Results Out! | కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పరీక్ష - 2020 తుది ఫలితాలు విడుదల | Download Results here..
%20Examination,%202020%20-%20Declaration%20of%20Final%20Result%20Out!%20Download%20here%20by%20elearningbadi.in.jpg)
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పరీక్ష - 2020 తుది ఫలితాలు విడుదల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ - కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పరీక్ష - 2020 తుది ఫలితాలను 07.12.2022 నర్ విడుదల చేసింది. CHSLE - 2020 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వారి ఫలితాలను తెలుసుకోవడానికి, అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి (లేదా) దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి డైరెక్ట్ పిడిఎఫ్ ఫలితాల ఫైల్ డౌన్లోడ్ చేయండి. తప్పక చదవండి : SSC CHSLE 2022 Notification | 10+2 తో 4500 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం. తదుపరి మీ హాల్టికెట్ నెంబర్ మరియు మీ పేరు ఆధారంగా తనిఖీ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల్లో, మంత్రిత్వశాఖలో, రాజ్యాంగ సంస్థల్లో, ట్రిబ్యునల్ మొదలైన వాటిలో మొత్తం 4791 డాటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి.. టైర్ -1, టైర్ -2 రాత పరీక్ష ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ ఫలితాల ఆధారంగా మొత్తం 4685 మంది అభ్య...