నర్స్ ఉద్యోగ అవకాశాలు 100 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. Nurse Vacancy Opening SVIMS TPT Apply

నర్సింగ్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోండి. వివిధ నర్సింగ్ విద్యార్హత కలిగి శిక్షణ కోసం ఎదురుచూస్తున్న వారికి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ 100 నర్సింగ్ అప్రెంటీస్ ట్రైనింగ్ సీట్లను భర్తీ చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్, ఇతర అంశాలు మీకోసమే ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 100. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి B.Sc Nursing/ B.Sc Hons. Nursing/ Post Basic B.Sc Nursing విద్యార్హతలు కలిగి ఉండాలి. అలాగే రాష్ట్రం మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. NATS పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. వయో పరిమితి : 31.06.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో మూడ...