ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ. మీ అప్లికేషన్ పోస్ట్ చేయండి. రాత పరీక్ష లేదు. SVIMSTPT Faculty Rectt 2025 Apply
- భారతీయ & హిందూ మతాన్ని అనుసరించి అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు.
- ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు తెలుసుకొని దరఖాస్తులు సమర్పించవచ్చు.
- ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ 08-09-2025 తో ముగియనుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తిరుపతి. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి మెడికల్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ 14-08-2025 న జారి చేసి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తుంది. విభాగాల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, గౌరవ వేతనం, మరి ఇతర అంశాలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :-
- మొత్తం పోస్టుల సంఖ్య :- 106
విభాగాల వారీగా పోస్టులు :-
- ప్రొఫెసర్ :-09
- అసోసియేట్ ప్రొఫెసర్ :-30
- అసిస్టెంట్ ప్రొఫెసర్ :-67
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డి ఎన్ బి/ఎంఎస్/ఎండి/ఎం సి హెచ్/డి ఎం అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
- హిందూ మతాన్ని అనుసరిస్తున్న వారు మాత్రమే దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి :-
- దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల వయసు దరఖాస్తు తేదీ నాటికి ఇలా ఉండాలి.
- ప్రొఫెసర్లకు 58 సంవత్సరాలకు ఉంచకూడదు.
- అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 50 సంవత్సరాలకు ఉంచకూడదు.
ఎంపిక విధానం :-
- స్క్రీనింగ్ టెస్ట్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :-
- ప్రొఫెసర్ లకు రూ.1,48,200/- నుండి రూ.2,11,400/-,
- అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.1,01,500/-నుండి రూ.1,67,400/-
- అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.1,38,300/-నుండి రూ.2,09,200/-.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :-
దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :-
- OC అభ్యర్థులకు రూ.1,180/-
- ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు రూ.590/-
- నోటిఫికేషన్ లో పేర్కొన్న అకౌంట్ కు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి.
అధికారిక వెబ్సైట్ :- https://svimstpt.ap.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి/డౌన్లోడ్ చేయండి.
అదికారిక దరఖాస్తు ఫోరం :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :- 08-09-2025 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :-
The Register, Sri Venkateswara institute of medical sciences (SVIMS) Alipiri Road, Tirupati, Tirupati district -517507.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment