TSPSC AE Hall Tickets Link Activated Download here..

ఉద్యోగార్థులకు అలర్ట్! అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) హాల్ టికెట్లు విడుదల. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైదరాబాద్. అసిస్టెంట్ ఇంజనీర్/ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్/ టెక్నికల్ ఆఫీసర్ & జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే, తాజాగా ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈనెల 14వ, 15వ తేదీల్లో అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి వస్తాయని అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. సాంకేతిక లోపాల కారణంగా నిన్న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ అందుబాటులో రాలేదు.తాజాగా హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి మున్సిపల్ శాఖతోపాటు పలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో అసిస్టెంట్ ఇంజనీర్లు టెక్నికల్ ఆఫీసర్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు. 📌 TSPSC అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ...