ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగార్థులకు శుభవార్త! ఫోర్త్ పారాడైమ్ ఇన్స్టిట్యూట్ ఇంటర్ అర్హతతో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 17.06.2025  తేదీ నాటికి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ దిగువన. భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ విభాగానికి చెందిన, కౌన్సిల్ ఆఫ్ సైన్స్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఫోర్త్ పారా డైమ్ ఇన్స్టిట్యూట్ (4PI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్/ ఫైనాన్స్ & అకౌంట్స్, స్టోర్ & పర్చేజ్) జూనియర్స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తదుపరి రిజిస్ట్రేషన్ వివరాలతో లాగిన్ ఆన్లైన్ అయి దరఖాస్తులు సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ 28.05.2025  ఉదయం 08:30 న ప్రారంభమైనది. ఆన్లైన్ దరఖాస్తులకు  చివరి తేదీ 17.06.2025  సాయంత్రం 05:00 వరకు. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు లింక్ ఇతర ముఖ్య తేదీలతో మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Up...






























%20Posts%20here.jpg)

