వ్యవసాయ శాఖ, ఫుల్ టైం | పార్ట్ టైం ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. 27 నిండి 76 వేల వరకు ప్రతినెల జీతం. వివరాలు.
వ్యవసాయ శాఖ రాత పరీక్షలు లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. వివరాలు ఇక్కడ.
వ్యవసాయ విశ్వవిద్యాలయం టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని ఆశ్చర్య ఎన్ .జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి 2 నోటిఫికేషన్ లు జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ /మాస్టర్ డిగ్రీలో అర్హత కలిగిన అభ్యర్థులే ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు 27 వేల నుండి 67 వేల వరకు హెచ్ఆర్ఏ తో కలిపి వేతనం చెల్లిస్తారు. ఈ ఉద్యోగం నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : టీచింగ్ అసోసియేట్.
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
- మొత్తం పోస్టుల సంఖ్య : 02
పోస్ట్ పేరు : టీచింగ్ అసోసియేట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో నాలుగు (4) సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్ డిగ్రీ అర్హతను కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పీహెచ్డీ మరియు రీసెర్చ్/ఫెలోషిప్/అసోసియేట్స్ ట్రైనింగ్ కలిగిన వారు వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 40 - 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపడతారు..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.27,000/- నుండి రూ.67,000/- వరకు వేతనం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
టీచింగ్ అసోసియేట్ (ఫుల్ టైం) నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
టీచింగ్ అసిస్టెంట్ (పార్ట్ టైం) నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ తేదీ :
ఇంటర్వ్యూ వేదిక : కాలేజ్ ప్రాంగణంలో నిర్వహిస్తారు
అధికారిక వెబ్సైట్ : https://angrau.ac.in/
ఇంటర్వ్యూ తేదీ :
- 17-02-2026 ఉదయం 10:00 గంటల నుండి ప్రారంభమవుతుంది.
ఇంటర్వ్యూ వేదిక : కాలేజ్ ప్రాంగణంలో నిర్వహిస్తారు
అధికారిక వెబ్సైట్ : https://angrau.ac.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment