పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ ఉద్యోగాలు విడుదల. దరఖాస్తు లింక్ ఇక్కడ.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 19 ఉద్యోగాలు భర్తీ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రతిభ భవన్ ఎం.జే. రోడ్, నాంపల్లి, హైదరాబాద్ నుండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో ఖాళీగా ఉన్న 19 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను 17.07.2026 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టల్ వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 19. పోస్ట్ పేరు :: అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం.. ఈ వీడియో చూడండి. 📌 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. పూర్తి దరఖాస్తు విధానం 🔴Live Demo Video👇 Last date to Apply Till 06.07.2026 @ 05:00 P.M. ☝ విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, సివిల్/ మెకానికల్/ కెమికల్/ బయోటెక్నాలజీ/ మైనింగ్/ ఎన్విరాన్మెంటల్ ఇ...

















