ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం. స్క్రీనింగ్ పరీక్షతో ఎంపిక. గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి.

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమ శాఖ, తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ హైదరాబాద్. మైనారిటీ విద్యార్థుల కోసం 2025-26 విద్యా సంవత్సరంలో UPSC CSAT 2026 కొరకు ఉచిత కోచింగ్ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి మైనారిటీ వర్గాల అభ్యర్థులు అనగా (ముస్లిం, క్రిస్టియన్, సిఖ్, జైన్, బుద్ధిష్ట్ మరియు పార్శి) లు దరఖాస్తు చేసుకోండి ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు : అభ్యర్థి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర స్థానికుడై ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మూడు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ కోర్స్ లు B.A., B.Com., B.Sc. నాలుగు సంవత్సరాల కోర్సులు B.Tech, B.Pharm/ B.Sc.(Ag) మొదలగు అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 5 లక్షలకు మించకూడదు. అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు. అలాగే ఏదైనా ప్రభుత్వ సంస్థలో 2025-26 వ...