నిరుద్యోగ యువతకు శుభవార్త! ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా, ఇంటర్వ్యూ తో సొంత జిల్లాలో పోస్టింగ్. MEGA JOB MELA at 11 12 2024 Details

నిరుద్యోగ యువతకు ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు! తెలంగాణ ప్రభుత్వం ఉపాధి మరియు శిక్షణ శాఖ మహబూబాబాద్ జిల్లాలో ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పత్రికా ప్రకటన ను జిల్లా ఉపాధి అధికారిని శ్రీమతి టీ. రజిత గారు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత కు ఉపాధి అవకాశాలను నేరుగా పొందడానికి ఇది సులువైన మార్గమని ఆమె సూచనలు చేశారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపికైన వారికి వెంటనే పోస్టింగ్ ఆర్డర్ కాపీలను జారీ చేసి, జాయిన్ చేసుకుంటారని సూచించారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను...