తెలంగాణ హబ్ లో భారీగా డాటా ఎంట్రీ & మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు | Data Entry Operator Recruitment 2023 | Apply Online Off-Line here..
 జిల్లా ఆరోగ్య శాఖ లో డాటా ఎంట్రీ & మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు: నిరుద్యోగులకు శుభవార్తశుభవార్త ! తెలంగాణ, ఖమ్మం జిల్లా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్(DHMO) నేషనల్ హెల్త్ మిషన్(NHM) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారికంగా భారీ నోటిికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలను  08-03-2023  నుండి 13-03-2023  వరకు దరఖాస్తులను Online/ Off-Line  ద్వారా సమర్పించవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు ముఖ్య సమాచారం ఇక్కడ. తాజా  Teaching ,  Non-Teaching  ఉద్యోగ నోటిఫికేషన్ లు 2023-24  📢  KVS గచ్చిబౌలి లో టీచర్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేయండి . 📢  శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థ ల్లో భారీగా టీచర్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేయండి . 📢  గార్గి కాలేజ్ లో టీచర్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేయండి . 📢  PGT, TGT, PRT, Helper విభాగాల్లో  శాశ్వత  ఉద్యోగాలు...






























%20Posts%20here.jpg)

