DHMO Medical Staff Recruitment 2023 | జిల్లా ఆరోగ్య శాఖ లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు | Download Application here..
జిల్లా ఆరోగ్య శాఖ లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు | Download Application here.. |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం మెదక్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా మెడికల్ ఆఫీసర్ (ఆయుష్) పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగి ఉంటే, ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు జిల్లా ఆరోగ్య శాఖ నందు ఆసుపత్రులలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి, నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 06,
విభాగాల వారీగా ఖాళీలు:
- ఆయుర్వేదం - 02,
- యునాని - 01,
- హోమియోపతి - 03..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, BAMS, BUMS, BHNS, BNYS అర్హత లను కలిపి ఇండియన్ మెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తులు సమర్పించడానికి ముందు క్షుణ్ణంగా చదవండి.
ఎంపిక విధానం:
- అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించి రోల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.35,000/- జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం ::
- 01.02.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ::
- 20.02.2023 వరకు.
దరఖాస్తుల స్క్రూటినీ నిర్వహించు తేదీ ::
- 22.02.2023 - 27.02.2023 వరకు.
ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ ::
- 28.02.2023.
ప్రవీణ్ మెరిట్ లిస్ట్ పై అభ్యంతరాలను స్వీకరించిస్వీకరించు తేదీ ::
- 04.03.2023.
తుది ఎంపిక జాబితా విడుదల తేదీ ::
- 06.03.2023.
కౌన్సిలింగ్ లను నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్ లను జారీ చేయు తేదీ ::
- 08.03.2023.
అధికారిక వెబ్సైట్ ::
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ ::
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment