తెలంగాణ పోలీస్ శాఖ డ్రైవర్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.
💁🏻♂️ డ్రైవర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త!
🎯 తెలంగాణ పోలీస్ శాఖ డ్రైవర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. ఈ పోస్టుల కోసం తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి తెలంగాణ ఈగల్ విభాగం పేపర్ ప్రకటన జారీచేసింది. ఆసక్తి కలిగిన ఎక్స్-సర్వీస్ మెన్, ఎక్స్-పారా మిలిటరీ సిబ్బంది, విశ్రాంత పోలీసు సిబ్బంది దరఖాస్తులను 04.02.2026 సాయంత్రం 05:00 గంటలు లోపు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 22.
🔰 అర్హత ప్రమాణాలు :
- ఎక్స్-సర్వీస్ మెన్, ఎక్స్-పారా మిలిటరీ సిబ్బంది, విశ్రాంత పోలీసు సిబ్బంది ఈ పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు.
🔎 ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షలు, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- తెలంగాణ పోలీస్ శాఖ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
💰దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు చిరునామా :
- డైరెక్టర్, తెలంగాణ ఈగల్, టవర్-బీ, 12వ అంతస్తు, ఐసీసీసీ బిల్డింగ్, రోడ్డు నెంబర్.12, బంజారాహిల్స్, హైదరాబాద్, తెలంగాణ.
- సందేహాలను వృత్తి కోసం & వివరాలకు 8712661707 సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.













































%20Posts%20here.jpg)


Comments
Post a Comment