ఎన్ఎండీసీ లో రాత పరీక్ష లేకుండా! 179 ఉద్యోగాల భర్తీ. అర్హతలు: ఐటిఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ.

ఎన్ఎండీసీ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ముఖ్యాంశాలు : ఎన్ఎండీసీ బైలదిల ఐరన్ ఫోర్ మైన్ బచేలి కాంప్లెక్స్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండా మొత్తం 179 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఐటిఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత సాధించిన అభ్యర్థులు మిస్ చేసుకోకండి. ఇంటర్వ్యూ షెడ్యూల్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది. చత్తీస్గఢ్ దంతవాడలోని NMDC బైలదిల ఐరన్ ఫోర్ మైన్ బచేలి కాంప్లెక్స్ 179 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నికల్ అప్రెంటిస్ విభాగాల్లో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఇంటర్వ్యూ షెడ్యూల్ మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 179. ట్రేడులు/ పోస్టుల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్య...