సికింద్రాబాద్ రైల్వేలో శాశ్వత ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల వారికి సూపర్ ఛాన్స్. పూర్తి వివరాలు..

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 368 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) సెంట్రల్ ఎంప్లాయిమెంట్ నోటీస్ CEN No.04/2025 జారీ చేసింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ రైల్వే జోన్ లలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది.ఆన్లైన్ దరఖాస్తుల 15-09-2025 నుండి ప్రారంభమయ్యింది, దరఖాస్తు గడువు 14-10-2025 రాత్రి 11:59. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 368. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ (SCR) లో :: 25 పోస్టులు ఖాళీగా ఉన్నవి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో ముఖ్య వివరాల కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. విద్యార్హత : - ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి. వయోపరిమ...