ఎల్ఐసి లో అసిస్టంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. దరఖాస్తు చేసుకోండి. అర్హతలు ఇతర వివరాలు ఇక్కడ. LIC Opening 491 AE AAO Vacancies Apply

నిరుద్యోగులకు శుభవార్త ! LIC డిగ్రీ తో దేశవ్యాప్తంగా ఉన్న 491 ఉద్యోగాలు భర్తకి భారీ ప్రకటన... గ్రాడ్యుయేషన్ అర్హతతో భారత ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కంపెనీ లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి గొప్ప శుభవార్త ! అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నియామకాల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 16-08-2025 నుండి 08-09-2025 మధ్య సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 491. పోస్ట్ పేరు :- అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. విభాగాల వారీగా ఖాళీలు : అసిస్టెంట్ ఇంజనీరింగ్ విభాగంలో.. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) - 50, అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 31. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) విభాగంలో....