హైదరాబాదులో శిక్షణ, ఐటిఐ తో ఉద్యోగాల భర్తీ, దరఖాస్తులకు త్వరపడండి. లింక్ ఇదే. Hyderabad NCF Opening 300 JOBs ITI Pass Apply here

హైదరాబాద్ NCF 300 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్త! ఎలాంటి రాతపరీక్ష లేకుండా! సంబంధిత ITI ట్రేడ్ విభాగంలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల మెరిట్ లిస్టు ఆధారంగా 300 అప్రెంటిస్ షిప్ సీట్ల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ అయినది. 10th & ITI అర్హతలు సాధించిన ప్రతిభా ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు సంవత్సరంపాటు హైదరాబాద్ NCF లో శిక్షణ లు పూర్తి చేయాల్సి ఉంటుంది. శిక్షణా కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపం లో రూ.7,700/- నుండి రూ.8,050/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, శిక్షణ కాలం, ముఖ్య తేదీల వివరాలు, మొదలగు.. పూర్తి సమాచారం మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ...