JNTUH MEGA JOB MELA 2025 | ఈనెల 1న 20,000+ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Don't miss..

నిరుద్యోగులకు శుభవార్త! జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్, వాయిస్ ఛాన్స్లర్ నిరుద్యోగ యువకులకు శుభవార్త చెప్పారు. యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటర్ ఎక్సమ్ సెంటర్, JNTUH సంయుక్తంగా మెగా జాబ్ ఫెయిర్ ను మార్చి 1, 2025 న నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ ఉద్యోగ మేళా లో ఐటీ, ఫార్మసి, బ్యాంకింగ్, టెలికాం, మార్కెటింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ రంగాలకు చెందిన సుమారు 100+ మల్టీనేషనల్ ప్రఖ్యాత కంపెనీలు 20,000+ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ మేళాలో పాల్గొంటున్నాయి.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి రిజిస్ట్రేషన్/ బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు: SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన, ఇంటర్, నర్సింగ్, ఐటిఐ, డిప్లమా, బీఎస్సీ, బిఏ, బీటెక్, బిఈ, ఎంటెక్, ఎంబీఏ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు. 📌 ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞులకు ఇక్కడ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అందుబాట...