గ్రామీణ బ్యాంక్ 225 అసిస్టెంట్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి ప్రకటన. వివరాలు..
తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్, తూర్పు బజార్ హైదరాబాద్. 225 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.  మహిళలకు పురుషులకు అవకాశాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లలో ఖాళీగా ఉన్న 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయినది. ఆరు జిల్లాల సహకార బ్యాంకులు విడివిడిగా నోటిఫికేషన్ విడుదల. ఆసక్తి కలిగి మహిళా పురుష అభ్యర్థులు ఈ పోస్టుల కోసం నవంబర్ 6, 2025 నాటికి దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాల వారీగా నోటిఫికేషన్ వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here DCCBs Recruitment 2025 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ Telangana State Co-operative Apex Bank Ltd. ఖాళీల సంఖ్య  225 పోస్ట్ పేరు  స్టాఫ్ అసిస్టెంట్ వయస్సు 18 - 30 సంవత్సరాలకు మించకూడదు అర్హత ఏదైనా డిగ్రీ ఎంపిక  ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా పే-స్కేలు/ వేతనం రూ.24,500 - రూ.64,480 శిక్షిణ ప్రదే...






























%20Posts%20here.jpg)

