తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీ దరఖాస్తు ఫామ్ ఇదే..
తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాద్. ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
TGCAB Recruitment 2025 Apply here
తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ / డిప్యూటేషన్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్ట్ పేరు :
- చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)
అర్హత ప్రమాణాలు :
- డిగ్రీ అర్హతతో CAIIB/ DBF విభాగంలో కార్పొరేటివ్ బిజినెస్ మేనేజ్మెంట్ డిప్లొమా
లేదా
- చార్టెడ్/ కాస్ట్ అకౌంట్
లేదా
- ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత అవసరం.
అనుభవం :
- బ్యాంక్ సెక్టార్ లో కనీసం 8 సంవత్సరాల డాక్యుమెంటరీ విభాగంలో పనిచేసిన అనుభవం అవసరం.
వయోపరిమితి :
- అపాయింట్మెంట్ తేదీ నాటికి 62 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.97620/- నుండి రూ.1,11,750/- వరకు ప్రతినెల చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఒప్పంద కాలం :
- మూడు సంవత్సరాలు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించుకోవాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.1000/-
అధికారిక వెబ్సైట్ :: https://tgcab.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా :
- Managing Director, Telangana State Cooperative Apex Bank Ltd. (TGCAB) Head Office, 4-1-441, Troop Bazar, Hyderabad - 500001.
దరఖాస్తు చివరి తేదీ :: 28.04.2025 @ 5:00 PM.
మెయింటెనర్ సిబ్బంది పోస్టుల భర్తీకి శాశ్వత నియామకాలు, ఐటిఐ పాస్ ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం వీడియో చూడండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment