DAV స్కూల్ లో ఉద్యోగాలు భర్తీ: టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల కోసం ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.
DAV పాఠశాల లో టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! DAV School Wanted Teaching Non-Teaching Staff Apply here తెలంగాణ, ఖమ్మం జిల్లా, సత్తుపల్లి లోని Sai Spurthi DAV School 2026-27 విద్యా సంవత్సరానికి, టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ పత్రిక ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 16.04.2026 నాటికి దరఖాస్తును email ద్వారా సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 29. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: PRT (తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్ & సోషల్) TGT (ఇంగ్లీష్, హిందీ, సైన్స్ & సోషల్) PGT (ఇంగ్లీష్, కెమిస్ట్రీ & బయాలజీ) PET, Art & Craft, స్పెషల్ ఎడ్యుకేషన్, LDC, మ్యూజిక్ & డాన్స్ టీచర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు ...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















