TG INTER RESULTS OUT! తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. మార్క్ మెమో డౌన్లోడ్ ఇలా..
ఇంటర్ ఫలితాలు ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను డౌన్లోడ్ చేయడం కోసం ఈ క్రింద సూచించబడిన సోపానాలు అనుసరించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, విద్యా భవన్, నాంపల్లి, హైదరాబాద్. తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఆఫీస్ నుండి కె. కేశవరావు తెలంగాణ ప్రభుత్వ అడ్వైజర్ (పబ్లిక్ అఫైర్స్), శ్రీమతి యోగితా రానా ఐఏఎస్ గారు విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లను సందర్శించి మార్క్ మెమో డౌన్లోడ్ చేయవచ్చు. https://tgbie.cgg.gov.in http://results.cgg.gov.in వాట్సాప్ ద్వారా ఫలితాలు ఇలా పొందాలి. ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో ఈ 8096958096 వాట్సాప్ నెంబర్ ను సేవ్ చేసుకోండి. తర్వాత వాట్సప్ నుండి Hi అని మెసేజ్ చేయండి. సర్వీస్ ఎంపిక మేను కనిపిస్తుంది. BIE Exam Result అని టైప్ చేయండి. Open Service ఆప్షన్ పై క్లిక్ చేయం...














































