తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ప్రకటన.. దరఖాస్తులు ఆహ్వానం. TS RJC CET 2025 Notification Online Application Process here..
TGRJC CET 2025: తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ప్రకటన.. దరఖాస్తులు ఆహ్వానం. మార్చ్-2024 లో 10వ తరగతి పరీక్షకు హాజరవుతున్న తెలంగాణ 33 జిల్లాల విద్యార్థులకు శుభవార్త!. తెలంగాణ రాష్ట్ర గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కాలేజీలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం (MPC/ BPC/ MEC) లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. TSRJC CET - 2025 ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల.. తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కాలేజీల్లో ప్రవేశం కొరకు టీ.ఎస్.ఆర్.జె.సి - సెట్ 2025 ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో; అనగా.. మార్చి 2025 లో 10వ తరగతి పరీక్షకు హాజరవుతున్న తెలంగాణలోని అన్ని (33) జిల్లాల విద్యార్థిని, విద్యార్థులు ఈ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 24.03.2025 నుండి 23.04.2025 వరకు సమర్పించవచ్చు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనపర్చిన అభ్యర్థులకు రిజర్వేషన్ ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ ప్రకటన పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.. Follow US for ...