టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ Sainik School Notification for Teaching, Non-Teaching Staff Apply here..

సైనిక్ స్కూల్ లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! భారతీయ అభ్యర్థులు అందరూ దరఖాస్తులు సమర్పించవచ్చు. టీచింగ్, నాన్-టీచింగ్ విభాగాల్లో ఖాళీల కోసం నోటిఫికేషన్ జారీ చేయబడింది. దరఖాస్తు స్వీకరణ గడువు మార్చి 3, 2025 దరఖాస్తులు ఆఫ్ లైన్లో స్వీకరిస్తున్నారు. ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ మీకోసం మరియు పూర్తి వివరాలు.. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ మైన్పూరి, టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.19,900/- నుండి రూ.60,000/- వేతనంగా చెల్లిస్తారు 21 నుండి 50 సంవత్సరాల లోపు అభ్యర్థులు వెంటనే ఈ దిగువ సమాచారం ప్రకారం దరఖాస్తులు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 10. పోస్టుల వారీగా ఖాళీలు : PGT English - 01 PGT Chemistry - 01 PGT Maths - 01 PGT Biology - 01 PGT Computer Scienc...