మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, జిల్లా వన్ స్టాప్ సెంటర్ లో 13 వివిధ కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు నిర్వహిస్తోంది. వివరాలు.
నిరుద్యోగ యువతకు శుభవార్త! జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, కర్నూల్ జిల్లా, ఆదోని పరిధిలోని వన్ స్టాప్ సెంటర్లో ఖాళీగా ఉన్న 13 పోస్టుల భర్తకి కాంటాక్ట్ విధానంలో ఖాళీలు భర్తీ చేయడానికి అర్హత ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 13. పోస్టుల వారీగా ఖాళీలు : సెంటర్ అడ్మినిస్ట్రేటర్ - 01, కేస్ వర్కర్ - 02, పారా లీగల్ పర్సనల్/ లాయర్ - 01, పారా మెడికల్ పర్సనల్ - 01, సైకో సోషల్ కౌన్సిలర్ - 01, ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ - 01, మల్టీ-పర్పస్ స్టాప్/ కుక్ - 03, సెక్యూరిటీ గార్డ్/ నైట్ గాడ్ - 03. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, కంప్యూటర్ విభాగంలో డిప్లొమా/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ సమర్పించండి. వయో పరిమిత...














































