372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. పాన్ ఇండియా ఉద్యోగ అవకాశాలు..

372 కొలువుల భర్తీ శాశ్వత ఉద్యోగ అవకాశాలు.. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మహారత్న కంపెనీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సంస్థల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ పోస్టుల కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను జూన్ 1 నుండి జూన్ 30 మధ్య సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు ఇక్కడ. ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ : హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 372 . పోస్టుల వారీగా ఖాళీల కోసం నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ పిడిఎఫ్ ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడినవి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో (బ్యాచిలర్/ టెక్నికల్) ఇంజనీరింగ్ లో డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది....