రాత పరీక్ష లేకుండా! హైదరాబాదులోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ పోస్టుల భర్తీకి ప్రకటన. ECIL Walk In Interview at 11 08 2025 Check Details

నిరుద్యోగులకు శుభవార్త! బీఈ, బీటెక్ & బీఎస్సి అర్హతలు కలిగిన వారికి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) హైదరాబాద్, భారీ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! రూ.15,000/- జీతంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన "CS Trainee" ఉద్యోగాల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt. No.15/2025 Date: 28.07.2025 విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి 11.08.2025 న హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 01. పోస్ట్ పేరు :: CS Trainee . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ICSI ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం/ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అర్హతను బ్యాచిలర్ డిగ్రీ లా విభాగంలో అర్హత కలిగి ఉండాలి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ అభ్యర్థులు అర్హులు. వయోప...